సాయి ధరమ్ తేజ్ 18వ మూవీ టైటిల్ ఫిక్స్..! 9 d ago

featured-image

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ 18వ చిత్రానికి "సంబరాల ఏటిగట్టు" అనే టైటిల్ ఫిక్స్ చేసారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ ఈవెంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా "సంబరాల ఏటిగట్టు" ప్రోమో రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్నీ రోహిత్ కేపీ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అజినీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD